Season 2 (2023)
← Back to season list
Episodes 8
అట్లాంటిక్ సిటిలో జరిగినది
ఫ్రాంజ్ హత్యకు సంబంధించిన దర్యాప్తు, రీచర్ మరియు తన మాజీ యూనిట్ కి చెందిన సభ్యులు, అట్లాంటిక్ సిటీకి దారి తీసేలా చేస్తుంది. అక్కడ రహస్యం మరింత లోతు అవుతుంది. ప్రమాదం పొంచి ఉంది. పాత జ్వాల మళ్ళి రగులుగుతుంది.
Read Moreచిత్రం వెయ్యి పదాలు పలుకుతుంది
మరింతమంది స్నేహితులు బాధితులుగా మారడంతో రీచర్ ఒక డిటెక్టివ్ తో కూటమి ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.ఆ కేసులో తమకున్న ఏకైక ఆధారం, 110 కి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది.
Read Moreసింఫనీ లో ఒక రోజు రాత్రి
తమ స్నేహితుల మరణాలకి కారణమైన అత్యంత రహస్యమైన సైనిక రక్షణ ఒప్పందం గురించి అంతర్గత జ్ఞానం కలిగిన రాజకీయ సహచరుడిని గుర్తించడానికి రీచర్ మరియు అతని బృందం బోస్టన్ కి వెళ్తారు.
Read Moreన్యూ యార్క్ లో ఉన్నతమైనది
రహస్యం బయటపడ్డం కొనసాగుతుండగా రీచర్ మరియు అతని బృందం లెక్క సమానం కావడానికి ఉచ్చు బిగిస్తారు.
Read Moreది మ్యాన్ గోస్ త్రు
ఆ బృందం లాంగ్స్టన్ దగ్గరకు చేరుకోగా, 110 కి చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదాన్ని ఎదుర్కుంటారు. వారిని రక్షించేందుకు ప్రమాదకరమైన ప్రణాళికను రూపొందించమని, రీచర్ ని బలవంతం చేస్తారు.
Read More